Bible Language

Genesis 38:25 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు వస్తువులను పంపిఇవి యెవరివో మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ముద్ర యీ దారము కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.
ERVTE   తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) వస్తువులు చూడు. ఇవి ఎవరిది? ముద్ర, దారం ఎవరివి? చేతి కర్ర ఎవరిది?”
IRVTE   ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ముద్ర, దారం, కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది.