Bible Language

Habakkuk 2:19 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచిలెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు.
ERVTE   ఒక కొయ్య విగ్రహముతో నిలబడు అని చెప్పే వానికి మిక్కిలి వేదన! మాట్టాడలేని ఒక రాతితో , మేలుకో అని చెప్పేవానికి బాధ తప్పదు. వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని విగ్రహంలో ప్రాణం లేదు.
IRVTE   కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ. PEPS అవి ఏమైనా బోధించగలవా? PEPS దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు. PEPS