Bible Language

Job 29:9 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.
ERVTE   ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
IRVTE   అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు.