Bible Language

Job 36:25 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.
ERVTE   ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు. మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు.
IRVTE   మనుష్యులంతా వాటిని చూశారు. అయితే వారు దూరంగా నిలిచి కార్యాలను చూశారు.