Bible Language

Leviticus 22:14 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడల వాడు ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.
ERVTE   ఒక వ్యక్తి పవిత్ర భోజనంలో కొంత పోరబాటున తిన్నట్లయితే వ్యక్తి అంత పవిత్ర బోజనాన్ని యాజకునికి ఇచ్చివేయాలి. అయిదింట ఒకటి వంతున భోజనం ఖరీదు గూడ అతడు చెల్లించాలి.
IRVTE   ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి. PEPS