Bible Language

Leviticus 9:20 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద క్రొవ్వును దహించెను.
ERVTE   కొవ్విన భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు.
IRVTE   వాళ్ళు వీటిని పశువుల రొమ్ము భాగం పైన ఉంచారు. అప్పుడు అహరోను కొవ్వును బలిపీఠంపై దహించాడు.