Versions
TEV అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది.
ERVTE యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:
IRVTE {నవ ధన్యతలు} (మత్తయి 5:3-12) PS అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు, PEPS “పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. PEPS