Bible Language

Mark 5:14 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను సంగతి తెలియజేసిరి.
ERVTE   పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.