Bible Language

Matthew 21:23 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు కార్యములు చేయు చున్నావు? అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
ERVTE   యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
IRVTE   {యేసుకు ఉన్న అధికారాన్ని మతపెద్దలు ప్రశ్నించడం} (మార్కు 11:27-33; లూకా 20:1-8) PS ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.