Bible Language

Matthew 23:17 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
ERVTE   మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?
IRVTE   బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా?