Bible Language

Numbers 11:14 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.
ERVTE   ప్రజలందరినీ గూర్చి నేను ఒక్కడినే బాధ్యత వహించలేను. భారం నాకు చాల బరువుగా ఉంది.
IRVTE   ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.