Bible Language

Revelation 13:3 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి.
ERVTE   మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి మృగాన్ని అనుసరించింది.
IRVTE   దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై మృగం వెంట పడి వెళ్ళారు.