Bible Language

Ruth 2:17 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   కాబట్టి ఆమె అస్తమయమువరకు చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.
ERVTE   సాయంత్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. తర్వాత ఆమె కంకులను దుళ్లగొట్టింది. అవి సుమారు ఒక తూమెడు యవల గింజలయ్యాయి.