Bible Language

Zechariah 4:13 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   అతడు నాతోఇవేమిటివని నీకు తెలియదా యనెనునా యేలినవాడా, నాకు తెలియదని నేననగా
ERVTE   తరువాత దేవదూత నాతో, వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?”అని అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను.
IRVTE   అప్పుడు అతడు నాతో “ఇవి ఏమిటో నీకు తెలియదా?” అన్నాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అని చెప్పాను.