Bible Language

Zephaniah 2:4 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.
ERVTE   గాజాలో ఒక్కరూ విడువబడరు. అష్యెలోను నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అష్డోదునుండి ప్రజలు బలవంతంగా వెళ్లగొట్టబడతారు. ఎక్రోను శూన్యం అవుతుంది!
IRVTE   {ఫిలిష్తీయుల వారికి శిక్ష} PS గాజా పట్టణం నిర్జనమై పోతుంది. PEPS అష్కెలోను పాడై పోతుంది. PEPS మధ్యాహ్నవేళలో అష్డోదువారిని బయటికి తరిమి వేయడం జరుగుతుంది. PEPS ఎక్రోను నగరాన్ని దున్నేస్తారు. PEPS