Bible Language

1 Corinthians 1:31 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
ERVTE   అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. ‘గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”
IRVTE   “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు. PE