Bible Language

1 John 3:19 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో యా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.