Bible Language

Acts 23 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   పౌలు మహా సభవారిని తేరిచూచిసహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.
ERVTE   పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు.
IRVTE   {సన్హెడ్రిన్ సభ ముందు పౌలు} PS పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకుంటున్నాను” అని చెప్పాడు.