Bible Language

Genesis 43:5 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; మను ష్యుడుమీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
ERVTE   కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.”
IRVTE   నువ్వు వాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు” అన్నాడు. PEPS