Bible Language

Isaiah 14:3 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   తమ్మును బాధించినవారిని ఏలుదురు.
ERVTE   యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.
IRVTE   రోజున నీ బాధ నుంచి, నీ వేదన నుంచి, నువ్వు చెయ్యాల్సి వచ్చిన కష్టం నుంచి యెహోవా నీకు విశ్రాంతి ఇస్తాడు.