Bible Language

Numbers 8:25 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు పని మాని ఊరకుండవలెను.
ERVTE   అయితే ఒకని వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతడు తన దినచర్యనుండి విశ్రాంతి తీసుకోవాలి. అతడు తిరిగి పని చేయాల్సిన అవసరం లేదు.
IRVTE   అయితే వాళ్లకి యాభై ఏళ్ళు వచ్చాక విధంగా చేసే సేవ నుండి విరమించాలి. వారు అక్కడితో ఆగిపోవాలి.