Bible Language

Proverbs 25:3 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు.
ERVTE   ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి మన కింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం వాటిని గ్రహించలేం.
IRVTE   ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం. PEPS