Bible Language

Acts 23:12 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.
ERVTE   మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పైగా, పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు.
IRVTE   తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు.