Bible Language

Acts 28:28 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక,
ERVTE   “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి సందేశం యూదులు కాని వాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!”
IRVTE   కాబట్టి దేవుని వలన కలిగిన రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు.