Bible Language

Acts 28:3 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యిపట్టెను
ERVTE   పౌలు కట్టెలు ప్రోగుచేసి మోపును మంటపై వేసాడు. కట్టెల మోపునుండి ఒక పాము వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది.
IRVTE   అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది.