Bible Language

Acts 28:5 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అతడైతే విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.
ERVTE   కాని పౌలు, పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి హాని కలుగలేదు.
IRVTE   కానీ పౌలు మాత్రం విష జంతువును మంటలో జాడించివేసి, హానీ పొందలేదు.