Bible Language

Acts 2:4 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
ERVTE   అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.
IRVTE   అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.