Bible Language

Ezekiel 15:8 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   వారు నా విషయమై విశ్వాసఘాతకు లైరి గనుక నేను దేశమును పాడుచేసెదను; ఇదే ప్రభు వగు యెహోవా వాక్కు.
ERVTE   ప్రజలు బూటకపు దేవుళ్ల ను ఆరాధించే నిమిత్తం నన్ను వదిలిపెట్టిన కారణంగా, నేను రాజ్యాన్ని నాశనం చేస్తాను. నా ప్రభువైన యెహోవా విషయాలు చెప్పాడు.
IRVTE   వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది. PE