Bible Language

Ezekiel 17:4 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అది దాని లేతకొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక పురమందు దానిని నాటెను.
ERVTE   గరుడపక్షి రాజు పెద్ద దేవదారు వృక్షపు (లెబానోను) తలతుంచి వేసింది. తెంచిన కొమ్మను కనానులోని వ్యాపారస్తుల దేశంలో నాటింది.
IRVTE   అది చెట్టు లేత కొమ్మల చిగుళ్ళు తుంచి, వాటిని కనాను దేశానికి తీసుకు వెళ్ళింది. PEPS అక్కడ వర్తకులుండే పట్టణంలో వాటిని నాటింది. PEPS