Bible Language

Ezekiel 23:32 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అందులో పానము చేయ వలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్య మును నీకు తటస్థించెను.
ERVTE   ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “నీవు నీ అక్క విషపు పాత్రను తీసుకొని తాగుతావు. అది ఒక పొడుగాటి, వెడల్పయిన గిన్నె. గిన్నెలో విషం (శిక్ష) చాలా పడుతుంది. ప్రజలు నిన్ను చూచి నవ్వి, ఎగతాళి చేస్తారు.
IRVTE   గిన్నె చాలా పెద్దది, చాలా లోతైనది, గనుక నువ్వు ఒక ఎగతాళిగానూ, పరిహాసంగానూ ఔతావు. PEPS