Versions
TEV లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
ERVTE ఆ స్థలానికి యగర్ శాహదూత అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు అని పేరు పెట్టాడు.
IRVTE లాబాను దానికి “ * ఈ అరమేయిక్ పదానికి సాక్ష్యం గుట్ట (లేక కుప్ప) అని అర్థం. యగర్ శహదూతా” అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి “ † ఇది పైనున్న పదానికి సమానమైన అర్థం ఇస్తున్నది గానీ వేరొక యాస. గలేదు” అని పేరు పెట్టాడు. యాకోబు, లాబాను ఒడంబడిక PEPS