Bible Language

Genesis 43:15 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మనుష్యులు కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.
ERVTE   కనుక పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను సోదరులతో కలసి ఈజిప్టు వెళ్లాడు.
IRVTE   వాళ్ళు కానుక తీసికుని, చేతుల్లో రెండింతల డబ్బు, తమవెంట బెన్యామీనును తీసుకు ఐగుప్తుకు వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు. PEPS