Bible Language

Genesis 44:33 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   కాబట్టి తమ దాసుడనైన నన్ను చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.
ERVTE   కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను.
IRVTE   కాబట్టి తమ దాసుడైన నన్ను అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి.