Bible Language

Genesis 5:10 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ERVTE   కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
IRVTE   కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.