Bible Language

Hebrews 3:8 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు
తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.