Bible Language

James 2:17 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
ERVTE   విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమై పోతుంది.
IRVTE   అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.