Bible Language

James 2:9 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
ERVTE   కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసిన వాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించిన వాళ్ళౌతారు.
IRVTE   కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది.