Bible Language

John 6:56 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.
ERVTE   నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.
IRVTE   నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను.