Bible Language

Judges 7:11 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   వారు చెప్పు కొనుచున్న దానిని వినిన తరువాత నీవు దండు లోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.
ERVTE   మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.” కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు.
IRVTE   శిబిరంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని వినిన తరువాత నువ్వు శిబిరంలోకి దిగి వెళ్ళడానికి నీకు ధైర్యం వస్తుంది” అని చెప్పినప్పుడు, అతడు, అతని పనివాడైన పూరా శిబిరంలో బయట కాపలా వాళ్ళున్న చోటికి వెళ్ళారు.