Bible Language

Judges 8:11 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున సేనను హతముచేసెను.
ERVTE   గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. దాడిని శత్రుసైన్యం ఊహించలేదు.
IRVTE   అప్పుడు గిద్యోను నోబహుకు, యొగేబ్బెహకు తూర్పున, దేశ సంచారుల మార్గాన శత్రు శిబిరానికి వెళ్ళి, శత్రుసైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా సైన్యాన్ని ఓడించాడు.