Bible Language

Judges 9:45 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   దినమంతయు అబీమెలెకు పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.
ERVTE   రోజంతా అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణం మీద యుద్ధం చేశారు. అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణాన్ని పట్టుకొని పట్టణ ప్రజలను చంపివేశారు. అప్పుడు అబీమెలెకు పట్టణాన్ని కూలగొట్టి దాని శిథిలాల మీద ఉప్పు చల్లాడు.
IRVTE   రోజంతా అబీమెలెకు ఊరివారితో యుద్ధం చేసి ఊరిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న మనుషులను చంపి, పట్టణాన్ని పడగొట్టి ప్రాంతమంతా ఉప్పు చల్లించాడు. PEPS