Bible Language

Leviticus 9:12 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను.
ERVTE   తర్వాత, దహనబలి పశువును అహరోను వధించాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని వచ్చారు. అహరోను రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాడు.
IRVTE   తరువాత అహరోను దహనబలి పశువును వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. రక్తాన్ని అహరోను బలిపీఠం అన్ని వైపులా చిమ్మాడు.