Bible Language

Leviticus 9:13 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మరియు వారు దహన బలిపశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలి పీఠముమీద వాటిని దహించెను.
ERVTE   దహనబలి పశువు యొక్క ముక్కలను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం మీద దహించాడు.
IRVTE   తరువాత వాళ్ళు అతనికి దహనబలి పశువును ముక్కలు చేసి ముక్కలనూ, తలనూ ఇచ్చారు. అతడు వాటిని బలిపీఠం పైన దహించాడు.