Bible Language

Luke 16 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వా డతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా
ERVTE   ఒక గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ధనవంతునితో ఫిర్యాదు చేశారు.
IRVTE   {న్యాయం తప్పిన మేనేజర్ ఉపమానం} PS ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, “ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు ధనవంతుని ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది. PEPS