Bible Language

Matthew 16:4 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.
ERVTE   దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు.
IRVTE   సూచక క్రియలు అడిగే తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా తరానికి ఇవ్వడం జరగదు.” వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. PEPS