Bible Language

Numbers 6:17 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   యాజ కుడు గంపెడు పొంగని భక్ష్యములతో పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.
ERVTE   రొట్టెలబుట్టను యాజకుడు యెహోవాకు అర్పిస్తాడు. తర్వాత యెహోవాకు సమాధానబలిగా మగ గొర్రెను అతడు వధిస్తాడు. ధాన్యార్పణ, పానార్పణాలతో అతడు దానిని యెహోవాకు అర్పిస్తాడు.
IRVTE   పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి. PEPS