Bible Language

Revelation 18:4 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటినినా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.
ERVTE   తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి విధంగా అనటం విన్నాను: “నా ప్రజలారా! దానిలో నుండి బయటకురండి. ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు. అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
IRVTE   తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. స్వరం ఇలా చెప్పింది.
“నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.