Bible Language

Revelation 22:2 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.
ERVTE   పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా వృక్షం ఫలాలనిస్తుంది. వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
IRVTE   పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి. PEPS