Bible Language

2 Samuel 10 (NCV) New Century Version

Versions

TEV   పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని.... కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.
ERVTE   తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు.
IRVTE   {అమ్మోనీయుల మీద దావీదు విజయం} PS తరువాత అమ్మోను రాజు చనిపోయినప్పుడు అతని కొడుకు హానూను దేశానికి రాజు అయ్యాడు.