Bible Language

Amos 3:1 (NCV) New Century Version

Versions

TEV   ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రా యేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలారా, వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే వర్తమానం.
IRVTE   {దేవునితో ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం} PS ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.